కేంద్ర బడ్జెట్ 2014 - 15


యూపీఏ పాలనలో నెలకొన్న అనిశ్చితి, తమకు తొలి బడ్జెట్ కావడంతో ఎటువంటి ప్రయోగాలకు తావివ్వకుండా సాదాసీదా బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది మోడీ సర్కారు. ఆదాయపన్ను స్లాబును పెంచి, కొన్ని రకాల వినియాగదారుల వస్తువుల ధరలు తగ్గిస్తూ మధ్యతరగతిని మెప్పించే ప్రయత్నం చేశారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. మొత్తం రూ.17,94,892 కోట్లతో 2014-15 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి సాధారణ బడ్జెట్‌ను జులై 10న ఆయన పార్లమెంటులో ప్రవేశపెట్టారు.

రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ద్వారాలు తెరవటమే కాక.. బీమా రంగంలో ఎఫ్‌డీఐల పరిమితిని 49 శాతానికి పెంచారు. కొత్తగా ఎయిమ్స్, ఐఐటీ, ఐఐఎంలను ఏర్పాటు చేస్తామన్నారు. అగ్గిపెట్టెలు మొదలుకుని టీవీలు, కంప్యూటర్ల దాకా పలు రకాలైన రోజువారీ వినియోగ వస్తువులపై పన్ను భారాలను ఓ మేరకు తగ్గించి సిగరెట్ల నుంచి శీతల పానీయాల దాకా పలు ఉత్పత్తులపై ఓ మోస్తరు నుంచి భారీ స్థాయిలో పన్నులు విధించారు. దీంతో మధ్యతరగతి జీవికి కొంత మోదం, కొంత ఖేదం మిదలనుంది.

+ బడ్జెట్ సమగ్ర స్వరూపం
+ బడ్జెట్ ముఖ్యాంశాలు:
+ వ్యవసాయం అనుబంధ కార్యకలాపాలకు రూ. 11,531 కోట్లు
+ రక్షణ రంగానికి రూ.2.29 లక్షల కోట్లు
+ ఆదాయపు పన్ను మినహాయింపు పెంపు
+ వినియోగ వస్తువుల ధరలపై పన్నుల ప్రభావం
+ ప్రభుత్వ పథకాలు - కేటాయింపు వివరాలు
+ 100 స్మార్ట్ నగరాలకు రూ. 7,060 కోట్లు
+ బడ్జెట్ పదజాలం:
+ మొదటి (1947) బడ్జెట్ వివరాలు
+ అరుణ్ జైట్లీ గురించి సంక్షిప్తంగా..
+ 2014-15 బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు కేటాయింపుల వివరాలు
Published on 7/15/2014 12:56:00 PM

Related Topics