TOP STORY

టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌– 2021 వాయిదా.. దరఖాస్తుల గడువు మే 31 వరకు పెంపు..

తెలంగాణ గురుకులాల జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలకు మే 28వ తేదీన నిర్వహించాల్సిన టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌ను వాయిదా వేసినట్లు గురుకులాల సొసైటీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 17వ తేదీతో ముగియనున్న దరఖాస్తుల గడువును కూడా ఈ నెల 31వ తేదీ వరకు పొడగించనున్నట్లు వెల్లడించింది. పరీక్షను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనేది తర్వాత తెలియజేస్తామని పేర్కొంది...

Read More

Discuss Here

g+ RSS YouTube