పంచాయతీ సెక్రటరీ పరీక్షకు చదవాల్సిన పుస్తకాలు

పేపర్ - 1: జనరల్ స్టడీస్
జనరల్ సైన్స్:
10, 11, 12వ తరగతి ఎన్సీఈఆర్టీ తెలుగు అనువాదం పుస్తకాలు. తెలుగు అకాడెమీ, 6 - 8వ తరగతి పాఠ్యపుస్తకాలు, సైన్స్ రిపోర్టర్ మ్యాగజీన్, సాక్షి విద్య, భవిత ఆర్టికల్స్

సైన్స్ అండ్ టెక్నాలజీ:
వివేక్ మాసపత్రిక
తెలుగు యోజన
సాక్షి భవిత, విద్యతో పాటు ప్రధాన సంచికలో ప్రచురించే సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు.

హిస్టరీ:
ఏపీ హిస్టరీ: బీఎస్ఎల్ హనుమంతరావు, పి. రఘునాథరావు
ఇండియన్ హిస్టరీ: ఎన్సీఈఆర్టీ పుస్తకాల తెలుగు అనువాదాలు
ప్రాచీన భారత దేశ చరిత్ర: ఆర్.ఎస్.శర్మ,
మధ్య యుగ చరిత్ర: సతీష్చంద్ర
ఆధునిక చరిత్ర: బిపిన్ చంద్ర, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎంఏ పుస్తకాలు

పాలిటీ:
భారత ప్రభుత్వం- రాజకీయాలు- తెలుగు అకాడెమీ
ఇండియన్ పాలిటీ- లక్ష్మీకాంత్
భారత రాజ్యాంగ వ్యవస్థ-ఆర్సీరెడ్డి పబ్లికేషన్స్
భారత రాజ్యాంగం- రాజకీయ వ్యవస్థ(బి కృష్ణారెడ్డి- విఎస్ రమాదేవి)
ఇండియన్ కాన్స్టిట్యూషన్ (పి.ఎమ్. భక్షి)
తెలుగు అకాడెమీ లేదా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రాజనీతి సిద్ధాంతం పుస్తకాలు
భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వ పాలన కోసం డిగ్రీ స్థాయిలో దొరికే పుస్తకాలు చదవాలి.

ఎకానమీ:
ఇండియన్ ఎకానమీ- మిశ్రా అండ్ పూరి
ఇండియన్ ఎకానమీ- అగర్వాల్
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ - తెలుగు అకాడెమీ
భారత ఆర్థిక వ్యవస్థ - తెలుగు అకాడెమీ
భారత ఆర్థిక వ్యవస్థ- పోటీ పరీక్షల ప్రత్యేకం- తెలుగు అకాడెమీ
ఇండియన్ ఎకానమీ- దత్ అండ్ సుందరం
ఎకనామిక్ సర్వే-2018-2019

కరెంట్ అఫైర్స్:
మనోరమ ఇయర్ బుక్
ఇండియా ఇయర్ బుక్
యోజన పబ్లికేషన్స్
సాక్షి భవిత, ఎడ్యుకేషన్ వెబ్ సైట్

విపత్తు నిర్వహణ(Disaster Mangement)
ఎన్సీఈఆర్టీ, సీబీఎస్ఈ పుస్తకాలు, సాక్షి వెబ్ సైట్లో ఉన్న విపత్తు నిర్వహణ సమాచారం కొన్ని ఏపీపీఎస్సీ పరీక్షల పాత ప్రశ్నా పత్రాలు

వెబ్ సోర్సెస్:
ప్రభుత్వ అధికారిక వెబ్సైట్స్
బడ్జెట్, సెన్సస్ వెబ్సైట్స్
వికీపీడియా
కొన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్ సైట్స్ (సాక్షి ఎడ్యుకేషన్)

పేపర్ - 2: రాష్ర్టంలో గ్రామీణాభివృద్ధి - సమస్యలు
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ - అభివృద్ధి (తెలుగు అకాడెమీ)
2019 రాష్ర్ట బడ్జెట్, ఆర్థిక సర్వే 2018-19
Published on 1/7/2014 7:06:00 PM

సంబంధిత అంశాలు