కేంద్ర బడ్జెట్ 2015-16


భారీ ఎన్నికల విజయంతో ఊపు మీదున్న మోదీ సర్కారు తయారీ రంగానికి ఊతమిచ్చేలా తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ మేరకు శనివారం (ఫిబ్రవరి 28న) ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రూ. 17,77,477 కోట్లతో 2015-16 సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తంగా పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగకల్పన, ఆర్థికాభివృద్ధి లక్ష్యాలుగా పార్లమెంటుకు సమర్పించిన బడ్జెట్‌పై అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా విశ్లేషణ మీ కోసం..

General Knowledge

+ బడ్జెట్ ముఖ్యాంశాలు
+ ముఖ్య రంగాలు / శాఖలు/ పథకాలు - కేటాయింపుల వివరాలు
+ రైతు రుణాలకు రూ.8.5 లక్షల కోట్లు
+ రహదారులకు రూ. 42 వేల కోట్లు
+ వస్తువులు, సేవలపై పన్ను మోత.. సేవా పన్ను 14 శాతానికి పెంపు
+ ‘రక్షణ’కు 2.46 లక్షల కోట్లు.. 10.95% మేర పెరిగిన బడ్జెట్
+ విద్యుత్ రంగానికి రూ. 61,404 కోట్లు
+ మేక్ ఇన్ ఇండియాకు ఊతం.. ధరల తగ్గుదల
+ ఆదాయ పన్ను స్లాబులు యధాతథం.. వేతన జీవికి నిరాశ
+ బ్యాంకులకు 7,940 కోట్లు
+ విద్యకు రూ. 69,074 కోట్లు
+ ఆరోగ్యశాఖకు రూ.33,150 కోట్లు
+ ప్రధాన ప్రభుత్వ (ఫ్లాగ్‌షిప్) పథకాలు - కేటాయింపు వివరాలు
+ ప్రణాళికా వ్యయంలో లక్ష కోట్ల తగ్గింపు
+ ఇతర రంగాలు / శాఖలు - కేటాయింపులు
+ తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు
+ బడ్జెట్ పదజాలం
+ పన్నులు - రకాలు
+ బడ్జెట్ రూపకల్పన
+ బడ్జెట్ పద్ధతులు..
+ బడ్జెట్ - సందేహాలు
+ బడ్జెట్ రికార్డులు / విశేషాలు
Published on 3/2/2015 6:11:00 PM

Related Topics