Sakshi education logo

డిప్లొమా అర్హతతో......బీఈసీఐఎల్‌లో 77 కాంట్రాక్ట్‌ పోస్టులు

బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(బీఈసీఐఎల్‌లో) న్యూఢిల్లీలోని ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీలో ఒప్పంద ప్రాతిపదికన 77 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsవివరాలు....
సర్వేయర్స్‌: 75
ప్రోగ్రామర్స్‌: 2
మొత్తం పోస్టుల సంఖ్య:
77
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు
ఎంపిక విధానం: టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తులకు చివరితేది: ఫిబ్రవరి 17, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.becil.com
Published on 2/5/2020 4:39:00 PM

సంబంధిత అంశాలు