Sakshi education logo

సైనిక పాఠశాలల్లో బాలికల ప్రవేశానికి అనుమతి

Join our Community

facebook Twitter Youtube
కలికిరి(చిత్తూరు జిల్లా): దేశవ్యాప్తంగా ఐదు సైనిక పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరం నుంచి బాలికల ప్రవేశానికి అనుమతిస్తూ కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ ఉత్తర్వులిచ్చినట్టు చిత్తూరు జిల్లా కలికిరి సైనిక పాఠశాల అఫిసియేటింట్ ప్రిన్సిపాల్ లెఫ్టినెంట్ కల్నల్ ఇషానిమైత్ర తెలిపారు.
Sainik-School-Satara కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌లలోని పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి బాలికల ప్రవేశాలకు అవకాశం కల్పించారన్నారు. కలికిరి సైనిక పాఠశాలలో  ఆరో తరగతిలో ప్రవేశానికి నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
Published on 11/26/2019 3:50:00 PM

సంబంధిత అంశాలు