Sakshieducation.com English
Sakshi education logo

ఎస్సెస్సీ సీజీఎల్-2019 నోటిఫికేషన్...డిగ్రీతోనే ఉద్యోగం

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (సీజీఎల్)పరీక్ష 2019కు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
Jobsపోస్టుల వివరాలు: అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ తదితరాలు..
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 27 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, డేటా ఎంట్రీ నైపుణ్య పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరితేది: 25.11.2019

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ssc.nic.in/
Published on 10/23/2019 2:17:00 PM

సంబంధిత అంశాలు