Sakshi education logo

Advertisement

విలేజ్ అగ్రికల్చర్‌ సెక్రటరీ పరీక్ష ఫైనల్ ‘కీ’ విడుదల

సాక్షి, ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ గ్రామ/వార్డు సచివాలయ పరీక్షల్లో భాగంగా...సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం12:30 గంటల వరకు నిర్వహించిన విలేజ్ అగ్రికల్చర్ సెక్రటరీ పరీక్ష (కేటగిరి-3) ఫైనల్ ‘కీ’ ని అధికారులు విడుదల చేశారు.
Edu newsఈ పరీక్ష ప్రాథమిక కీ ని పరీక్ష  నిర్వహించిన రోజే విడుదల చేశారు. అలాగే ఈ పరీక్ష ప్రాథమిక కీ  పైన పరీక్ష నిర్వహించిన నాటి నుంచి మూడు రోజులు పాటు    అభ్యంతరాలు స్వీకరించిన విషయం తెలిసిందే. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది ‘కీ’ ని అధికారులు విడుదల చేశారు. 

 ప్రశ్నాపత్రాలు & ‘కీ’ కోసం క్లిక్ చేయండి 
Published on 9/10/2019 3:05:00 PM

సంబంధిత అంశాలు