Sakshi education logo

Advertisement

వలంటీర్ పోస్టులకు ఆగస్టు 26న రెండో నోటిఫికేషన్

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న గ్రామ, వార్డు వలంటీర్ల పోస్టుల భర్తీకి ఆగస్టు 26న రెండో నోటిఫికేషన్ జారీచేసే ఆలోచనలో ఉన్నామని విజయకుమార్ తెలిపారు.
Edu newsఈ ఒక్కసారికి మాత్రమే కేంద్రస్థాయిలో నియామక ప్రక్రియ జరుగుతుందని, ఆ తరువాత నుంచి ఏర్పడే ఖాళీలను జిల్లా కలెక్టర్లు, పురపాలక శాఖలోని ప్రాంతీయ కార్యాలయ అధికారులు భర్తీచేస్తారని చెప్పారు.
Published on 8/12/2019 2:07:00 PM

సంబంధిత అంశాలు