Sakshi education logo

Advertisement

టీఎస్ ఐసెట్-2019 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన తెలంగాణ ఐసెట్-2019 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కన్వీనర్ నవీన్ మిట్టల్ జూలై 27న విడుదల చేశారు.
Edu newsఆగస్టు 6 నుంచి 17 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 6 నుంచి 8 వరకు ఆన్‌లైన్‌లో వివరాల నమోదు, 8 నుంచి 10 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, 12 వరకు ఆప్షన్లు నిర్దేశించుకొని, ఫ్రీజ్ చేసుకోవాలని సూచించారు. ఆగస్టు 14న సీట్ల అలాట్‌మెంట్ ఉంటుందని, 17లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చని తెలిపారు.
Published on 7/29/2019 7:27:00 PM

సంబంధిత అంశాలు