Sakshi education logo

Advertisement

ఏపీ సెట్ 2018 నోటిఫికేషన్ వివరాలు

డిగ్రీ లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హత కల్పించే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్) 2018 నోటిఫికేషన్ షెడ్యూల్‌ను ఆంధ్రా యూనివర్సిటీ విడుదల చేసింది.
Education News దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మార్చి 18 న విడుదల కానుంది. అభ్యర్థులు మార్చి 26 నుంచి మే 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

యూజీసీ నెట్ తరహాలోనే ఏపీ సెట్‌ను 31 సబ్జెక్టులకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సెట్ పరీక్ష అర్హతలు, సిలబస్, పరీక్షా విధానం, దరఖాస్తు విధానం, పరీక్ష కేంద్రాలు తదితర అంశాలను తెలుసుకుందాం.

నిర్వహించే సబ్జెక్టులు:

1. ఆర్కియాలజీ

2.ఆంత్రొపాలజీ

3. కెమికల్ సెన్సైస్

4. కామర్స్

5. కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్

6. ఎకనామిక్స్

7. ఎడ్యుకేషన్

8. ఇంగ్లీష్

9. ఎర్త్, ఎట్మాస్పెరిక్, ఓషన్ అండ్ ప్లానెటరీ సెన్సైస్

10. ఎన్విరాన్‌మెంటల్ సైన్స్

11. జాగ్రఫీ

12. హిందీ

13. హిస్టరీ

14. జర్నలిజమ్ అండ్ మాస్ కమ్యునికేషన్

15. లా

16. లింగ్విస్టిక్స్

17. లైఫ్ సెన్సైస్

18. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్

19. మేనేజ్‌మెంట్

20. మాథమెటికల్ సెన్సైస్

21. ఫిలాసఫీ

22. ఫిజికల్ సెన్సైస్

23. ఫిజికల్ ఎడ్యుకేషన్

24. పొలిటికల్ సైన్స్

25. సైకాలజీ

26. పబ్లిక్ అడ్మిస్ట్రేషన్

27. సంసృ్కతం

28. సోషియాలజీ

29. సోషల్ వర్క్

30. తెలుగు


పరీక్షా కేంద్రాలు: సెట్ పరీక్ష రాష్ట్రంలోని 6 ప్రాంతాల్లో జరుగుతుంది.
  1. విశాఖపట్నం
  2. రాజమహేంద్రవరం(రాజమండ్రి)
  3. గుంటూరు
  4. నెల్లూరు
  5. అనంతపురం
  6. తిరుపతి

పరీక్ష విధానం:
మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. పేపర్-1 ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఉంటుంది. ఇది అన్ని సబ్టెక్టుల వారు కామన్‌గా రాయాల్సిన పరీక్ష. 2, 3 పేపర్లు (లాంగ్వేజెస్ మినహా) ఇంగ్లీష్ భాషలోనే ఉంటాయి. యూజీసీ నెట్‌లో ఉన్నట్లు ఈ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ లేదు.

సెట్ పరీక్ష మెటీరియల్ కోసం క్లిక్ చేయండి.

దరఖాస్తు రుసుము:
జనరల్:
రూ.1000
బీసీ: రూ.800
ఎస్సీ,ఎస్టీ, పీహెచ్, వీహెచ్: రూ.500

ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్ విడుదల : మార్చి 18, 2018
ఆన్ లైన్లో దరఖాస్తుల స్వీకరణ : మార్చి 26 - మే 02, 2018
ఆలస్య రుసుము రూ.1,000 + రిజిస్ట్రేషన్ ఫీజు - మే 10, 2018
ఆలస్య రుసుము రూ.2,000 + రిజిస్ట్రేషన్ ఫీజు - మే 21, 2018
ఆలస్య రుసుము రూ.5,000 + రిజిస్ట్రేషన్ ఫీజు - జూన్ 6, 2018
సెట్ పరీక్ష తేది: జూలై 1, 2018

వెబ్‌సైట్: https://apset.net.in/
Published on 3/9/2018 4:48:00 PM

సంబంధిత అంశాలు