Sakshi education logo

Advertisement

ఎన్‌టీఎస్‌ఈ, ఎన్‌ఎంఎంఎస్‌ఈ పరీక్షల కీ విడుదల

Education Newsసాక్షి, హైదరాబాద్‌: జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష, నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ ఎగ్జామినేషన్‌ (ఎన్‌ఎంఎంఎస్‌ఈ) ప్రాథమిక కీ ని సంబధిత వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ పరీక్షల డైరక్టర్లు నవంబర్‌ 13న ఒక ప్రకటనలో తెలిపారు.

ఎన్టీఎస్‌ఈ కీ కోసం క్లిక్‌ చేయండి.

ఏపీ

తెలంగాణ

ఎన్‌ఎంఎంఎస్‌ఈ కీ కోసం క్లిక్‌ చేయండి

ఏపీ

తెలంగాణ

Published on 11/14/2017 1:48:00 PM

సంబంధిత అంశాలు