గ్రూప్‌–2 మెయిన్స్‌ ఫైనల్‌ కీ విడుదల

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 982 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన గ్రూప్‌–2 మెయిన్స్‌ ఫైనల్‌ ‘కీ’ని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) ఆగస్టు 31న విడుదల చేసింది.
Edu newsఇంతకుముందు విడుదల చేసిన కీ మీద వచ్చిన అభ్యంతరాలపై కమిషన్ తీసుకున్న తుది నిర్ణయాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
‘కీ’ కోసం క్లిక్‌ చేయండి
Published on 9/1/2017 11:24:00 AM
టాగ్లు:
APPSC group- 2 mains exam final key APPSC group- 2 mains exam final key released APPSC Group-2 final key available Andhra pradesh public service commission APPSC group- 2 mains exam

సంబంధిత అంశాలు