పంచాయతీ సెక్రెటరీ జిల్లాల వారీ కటాఫ్?

సాక్షి ఎడ్యుకేషన్: పంచాయతీ సెక్రెటరీ ఉద్యోగాలకు ఆగస్టు 6, 7 తేదీల్లో ఏపీపీఎస్సీ గ్రూప్-3 మెయిన్స్ పరీక్ష నిర్వహించింది. మొత్తం 52,750 మంది మెయిన్స్ కు అర్హత సాధించగా వారిలో పేపర్-1లో 47878 మంది, పేపర్-2 47904 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు.
ఇప్పటికే ఏపీపీఎస్సీ అభ్యర్థుల రెస్పాన్స్ షీట్స్ విడుదల చేసింది. త్వరలోనే ప్రిలిమినరీ కీ విడుదల చేసి అభ్యంతరాలను ఆహ్వానించనుంది.

ఏపీపీఎస్సీ చరిత్రలోనే మొదటిసారిగా రుణాత్మక మార్కుల (Negative Marking) విధానం ప్రవేశపెట్టింది. అంటే ఒక తప్పు సమాధానానికి 0.33 శాతం మార్కులు కోత విధిస్తారు. దీంతో పాటు పేపర్-1 ప్రశ్నాపత్రం కొంత సులువుగా ఉన్నప్పటికీ రెండో పేపర్ చాలా కఠినంగా ఉందని సబ్జెక్టు నిపుణులు, అభ్యర్థులు చెబుతున్నారు. ఈ తరుణంలో రెస్పాన్స్ షీట్ ఆధారంగా వచ్చిన మీ మార్కులు నమోదు చేసి కటాఫ్ ఎంత ఉంటుందో ఒక అంచనాకు వస్తే ఆందోళన తగ్గుతుంది.

Districtwise Cut-off Score


Published on 8/12/2017 1:33:00 PM
టాగ్లు:
Panchayat secretary mains exam cut off cut off marks of appsc group-3 mains Group-3 Mains cut off score estimation know your district cut off score in group-3 appsc group-3 cut off score districtwise cut off score of panchayat secretary Panchayat secretary group-III cut off score

సంబంధిత అంశాలు