సాక్షి జర్నలిజం స్కూల్‌ తుది ఫలితాలు విడుదల

సాక్షి, హైదరాబాద్‌: ఏడాది పి.జి డిప్లమా కోర్సు కోసం సాక్షి జర్నలిజం స్కూల్‌ నిర్వహించిన ప్రవేశ పరీక్ష, బృందచర్చ, మౌఖిక పరీక్షల అనంతరం తుది ఫలితాలను సోమవారం విడుదల చేశారు.
Edu news
సాక్షి ఎడ్యుకేషన్‌.కామ్‌; సాక్షిస్కూల్‌ఆఫ్‌ జర్నలిజమ్‌.కామ్‌; సాక్షి.కామ్‌లలో ఫలితాలను చూసుకోవచ్చని ప్రిన్సిపాల్‌ దిలీప్‌రెడ్డి తెలిపారు. హాల్‌ టెకెట్‌ నంబరు ఆధారంగా అక్కడే కాల్‌ లెటర్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎంపికైనవారు ఈనెల 24 న (సోమవారం) సాక్షి స్కూల్‌ ఆఫ్‌ జర్నలిజంలో ఉదయం 9.30 గంటలకు జరిగే కోర్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని తెలిపారు.

ఉత్తీర్ణులైన వారి నెంబర్లు:
201007 221088 271017 331020 331113 331284 411033 451003
201009 231009 281005 331021 331119 331285 411035 451020
211014 231028 281014 331024 331120 331289 411038 451024
211047 241002 281018 331025 331128 331329 411050 461055
211056 241008 281022 331056 331133 331368 411051 461062
221020 241028 291007 331058 331135 331406 411052 461092
221042 241029 291009 331061 331145 331418 411087 461110
221049 241056 301006 331070 331177 331419 411093 461131
221050 251005 301033 331075 331212 331422 411097
221061 251008 311026 331080 331225 331438 421055
221063 261002 331004 331081 331244 331441 441008
221066 261006 331007 331093 331270 331450 441018
221068 271005 331009 331096 331272 331476 441073
221081 271006 331013 331099 331275 411014 441076
221083 271008 331016 331111 331277 411015 441095
Published on 4/17/2017 4:10:00 PM
టాగ్లు:
SSJ Final Selection List SSJ Final Selection list released SSJ Final results 2017 SSJ results 2017 SSJ Test Results released Sakshi school of Journalism results released SSJ 2017 Final Results released SSJ Final Results released

సంబంధిత అంశాలు