Sakshi education logo

స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో 100 టెక్నీషియన్‌ అప్రెంటీస్‌ పోస్టులు

Join our Community

facebook Twitter Youtube
స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా 100 టెక్నీషియన్‌ అప్రెంటీస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Adminissionsవివరాలు.....
టెక్నీషియన్‌ అప్రెంటీస్‌ పోస్టులు: 100
ఎలక్ట్రికల్‌: 20
మెకానికల్‌: 20
మెటలర్జీ: 30
సివిల్‌: 10
కెమికల్‌: 10
ఇన్‌స్ట్రుమెంటేషన్‌: 10
అర్హత:
డిప్లొమా ఇన్‌ ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణత
వయసు: 28 ఏళ్లు మించకూడదు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తులకు చివరితేది: మార్చి 17, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://portal.mhrdnats.gov.in/sites/default/files/file_upload/advt_sail_ISP-final.pdf
Published on 3/7/2020 4:17:00 PM

సంబంధిత అంశాలు