Sakshi education logo

ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్లో మార్పు

Join our Community

facebook Twitter Youtube
సాక్షి, అమరావతి: ఏపీపీఎస్సీ నిర్వహించే పలు పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేస్తూ కమిషన్ మార్చి17న ప్రకటన విడుదల చేసింది.
Education Newsమార్చి 21, 22, 27, 28, 29 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను ఏప్రిల్, మేలో నిర్వహించేలా కొత్త షెడ్యూళ్లను ప్రకటించింది.

డిగ్రీ కళాశాలల లెక్చరర్లు

ఏప్రిల్ 3, 4

టెక్నికల్ అసిస్టెంట్స్-జియోఫిజిక్స్ (గ్రౌండ్ వాటర్)

మే 18, 20

టెక్నికల్ అసిస్టెంట్స్-హైడ్రాలజీ (గ్రౌండ్ వాటర్)

మే 19

వెల్ఫేర్ ఆర్గనైజర్ (సైనిక్ వెల్ఫేర్)

మే 19

జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్

మే 19, 20

టెక్నికల్ అసిస్టెంట్స్ (ఆర్కియాలజీ, మ్యూజియం)

మే 19, 20

టెక్నికల్ అసిస్టెంట్స్ (మైన్స్, జియాలజీ)

మే 20

డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే (సర్వే లాండ్ రికార్డ్స్)

మే 20

Published on 3/18/2020 4:48:00 PM
టాగ్లు:
APPSC Exam Schedule

సంబంధిత అంశాలు