త్వరలోనే ‘టీఆర్టీ’ అర్హుల జాబితా ప్రకటిస్తాం: సబిత


సాక్షి, హైదరాబాద్: టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్టీ) అర్హుల జాబితాను త్వరలో ప్రకటిస్తామని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి స్పష్టం చేశారు.
Edu newsఈ మేరకు చర్యలు వేగవంతం చేయాలని ఆమె తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులను అక్టోబర్ 4న ఆదేశించారు. టీఆర్టీ అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో స్పందించిన సబితారెడ్డి టీఎస్‌పీఎస్సీ అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. టీఆర్టీ అంశం దీర్ఘకాలికంగా న్యాయస్థానంలో కొనసాగి పరిష్కారం అరుు్యందని, వెంటనే అర్హుల జాబితాను పూర్తిస్థారుులో ప్రకటించాలన్నారు. 
Published on 10/5/2019 2:39:00 PM
టాగ్లు:
teacher recruitment test TS teacher recruitment test problems TS TRT selection list TSPSC Sabitha Indra Reddy

Practice Papers

Related Topics