ఏపీ టెట్‌ 2017 నోటిఫికేషన్‌ విడుదల


ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) 2017 నోటిఫికేషన్‌ డిసెంబర్‌ 14న విడుదలైంది. ముందుగానే ప్రకటించిన విధంగా డిసెంబర్‌ 18 నుంచి అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులకు తుది గడువు జనవరి 1, 2018. దీంతో పాటు టెట్‌ పేపర్‌–1, పేపర్‌–2 కి సంబంధించిన సిలబస్‌ను కూడా విడుదల చేశారు.

అంశం
తేదీలు
టెట్ ప్రకటన, ఇన్ఫర్మేషన్ బులెటిన్ విడుదల
డిసెంబర్ 14, 2017
ఫీజు చెల్లింపు
డిసెంబర్ 18 నుంచి జనవరి 21 వరకు
ఆన్‌లైన్లో దరఖాస్తుల సమర్పణ
డిసెంబర్ 18 నుంచి జనవరి 22 వరకు
పనిదినాల్లో హెల్ప్‌లైన్ డెస్క్ సేవలు
డిసెంబర్ 19 నుంచి ఫిబ్రవరి 14 వరకు
దరఖాస్తులు, సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ
డిసెంబర్ 19 నుంచి ఫిబ్రవరి 17 వరకు
ఆన్‌లైన్ మాక్ టెస్ట్ సదుపాయం
జనవరి 23 నుంచి
టెట్ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్
జనవరి 24 నుంచి
పేపర్-1, పేపర్-2 ఆన్‌లైన్ పరీక్షల షెడ్యూల్
ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 15 వరకు
ప్రాథమిక ‘కీ’ విడుదల
ఫిబ్రవరి 16
ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాల స్వీకరణ
ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 21 వరకు
ఫైనల్ ‘కీ’ విడుదల
ఫిబ్రవరి 24
తుది విడత ఫలితాల ప్రకటన
ఫిబ్రవరి 26

ముఖ్య తేదీలు
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు ప్రారంభం:
డిసెంబర్‌ 18, 2017
దరఖాస్తులు ప్రారంభం: డిసెంబర్‌ 18, 2017
దరఖాస్తులకు చివరి తేది: జనవరి 1, 2018
హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభం: జనవరి 9, 2018
ఆన్‌లైన్‌ పరీక్ష తేది: 2018 జనవరి 17 నుంచి 27 వరకు
ప్రాథమిక కీ విడుదల: జనవరి 29, 2018
ఫైనల్‌ కీ విడుదల: ఫిబ్రవరి 6, 2018
తుది ఫలితాలు: ఫిబ్రవరి 8, 2018
వెబ్‌సైట్‌: https://aptet.apcfss.in/

Published on 12/14/2017 6:05:00 PM
టాగ్లు:
ap tet 2017 notification released ap tet 2017 notification 2017 ap tet notification ap tet 2017 notification out notification for AP TET 2018 out

Practice Papers

Related Topics