బీడీఎస్‌లో మిగిలిపోయిన సీట్లకు వెబ్ కౌన్సెలింగ్

విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనుబంధ డెంటల్ కళాశాలల్లోని కాంపిటెంట్ అథారిటీ ..
Edu newsకోటాలో మిగిలిపోయిన బీడీఎస్ సీట్లకు సెప్టెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు మాప్-అప్ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు వర్సిటీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ ఎంవీ భీమేశ్వర్ తెలిపారు. సీట్లు పొంది కళాశాలలో చేరని, భర్తీకాని సీట్లకు నిర్వహించే ఈ కౌన్సెలింగ్‌కు అర్హులైన అభ్యర్థులు వెబ్‌సైట్లో ఆప్షన్లు పెట్టుకోవచ్చు.
Published on 9/4/2019 3:01:00 PM

Related Topics