ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల వెబ్ ఆప్షన్లకు జూలై 11 ఆఖరు

సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లోని కన్వీనర్ కోటా సీట్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూలై 11తో వెబ్ ఆప్షన్ల గడువు ముగుస్తుందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ డా.ఎస్.అప్పలనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.
Edu newsఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారు మధ్యాహ్నం 1.00 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇప్పటి వరకూ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్న అభ్యర్థులు 12,095 మంది ఉన్నారని చెప్పారు.
Published on 7/11/2019 3:45:00 PM

Related Topics