జూలై 3న జేఈఈ అడ్వాన్సడ్ టెస్ట్.. సీబీటీ విధానంలో పరీక్ష..
ఐఐటీ జేఈఈ-అడ్వాన్సడ్ పరీక్ష జూలై 3వ తేదీన ఉంటుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ చెప్పారు.
ఈక్వాలిఫరుుంగ్ పరీక్షను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహిస్తారు. Read more...
CBSE Class 12 marks requirement relaxed: Education Minister
The board exam criterion has been relaxed. Apart from clearing JEE Main, students also have to secure at least 75 per cent marks in the class 12 exams to be eligible. Read more...
నీట్, ఐఐటీ-జేఈఈ సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్..
నీట్, ఐఐటీ-జేఈఈ ఔత్సాహిక విద్యార్థుల సందేహాల నివృత్తి కోసం ఎల్హెచ్ఎల్ కంచన ఫౌండేషన్, ఐఐటీ -జేఈఈ, నీట్ ఫోరం ఆధ్వర్యం లో హెల్ప్‌లైన్ నంబర్ 9052516661 ను ఏర్పాటు చేసినట్లు డెరైక్టర్ కె.లలిత్ కుమార్ తెలిపారు... Read more...