TSPSC-2015 Jobs Notifications Info

గ్రూప్-1 సర్వీసులు (20)
డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్ట్రార్ (కో ఆపరేటివ్ సొసైటీస్), జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా రిజిస్ట్రార్, డివిజనల్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్, లే సెక్రెటరీ అండ్ ట్రెజరర్ గ్రేడ్-2, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఎంపీడీవో.
గ్రూప్-1 పరీక్షా విధానం:
మొత్తం మార్కులు:
1000
ప్రిలిమినరీ టెస్ట్
1. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ (ఆబ్జెక్టివ్ టైప్). 150 ప్రశ్నలు, 150 మార్కులు. 2.30 గంటల వ్యవధి.
మెయిన్ పరీక్షలు (రాత పరీక్షలు)
1. జనరల్ ఇంగ్లిష్ (క్వాలిఫయింగ్ టెస్ట్). 3 గంటలు. 150 మార్కులు
పేపర్-1: జనరల్ ఎస్సే, 3 గంటలు. 150 మార్కులు
సిలబస్: 1. సమకాలీన సామాజిక అంశాలు, సమస్యలు; 2. ఆర్థిక అభివృద్ధి, న్యాయపరమైన అంశాలు; 3. భారత రాజకీయ స్థితిగతులు; 4. భారతీయ చరిత్ర సాంస్కృతిక వారసత్వం; 5. సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి; 6. విద్య, మానవ వనరుల అభివృద్ధి
పేపర్-2: హిస్టరీ, కల్చర్ - జాగ్రఫీ. 3 గంటలు. 150 మార్కులు
సిలబస్: 1. భారత దేశ చరిత్ర, సంస్కృతి. ఆధునిక యుగం(1757-1947); 2. తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం; 3. భారతదేశం, తెలంగాణ జాగ్రఫీ
పేపర్-3: ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, పరిపాలన. 3 గంటలు. 150 మార్కులు
సిలబస్: 1. భారతీయ సమాజం, నిర్మాణం, అంశాలు, సామాజిక ఉద్యమాలు; 2. భారత రాజ్యాంగం; 3. పరిపాలన
పేపర్-4: ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్. 3 గంటలు. 150 మార్కులు
సిలబస్: 1. భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి; 2. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ; 3. అభివృద్ధి, పర్యావరణ సమస్యలు
పేపర్-5: సైన్స్-టెక్నాలజీ-డేటా ఇంటర్‌ప్రిటేషన్. 3 గంటలు. 150 మార్కులు.
సిలబస్: 1. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పాత్ర, ప్రభావం; 2. విజ్ఞానశాస్త్ర వినియోగంలో ఆధునిక పోకడలు;3. డేటా ఇంటర్‌ప్రిటేషన్-సమస్యా పరిష్కారం
పేపర్-6: తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం. 3 గంటలు. 150 మార్కులు
సిలబస్: 1. తెలంగాణ తొలి దశ (1948-1970); 2. ఉద్యమ దశ (1971-1990); 3. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ (1991-2014))
ఇంటర్వ్యూ: 100 మార్కులు
గ్రూప్-2 సర్వీసులు (12)
మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-3, ఏసీటీవో, డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-2, జూనియర్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (గ్రామీణాభివృద్ధి), ఎక్సైజ్ ఎస్‌ఐ, ఎక్సిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-2, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్), ఎక్సిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-1(ఎండోమెంట్స్).
గ్రూప్-2 పరీక్షా విధానం:
మొత్తం మార్కులు:
675 పార్ట్-ఏ (ఆబ్జెక్టివ్ పద్ధతి)
పేపర్-1: జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. 2.30 గంటలు. 150 ప్రశ్నలు, 150 మార్కులు
పేపర్-2: హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ. 2.30 గంటలు. 150 ప్రశ్నలు (ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున), 150 మార్కులు.
సిలబస్: 1. తెలంగాణ సాంఘిక సాంస్కృతిక చరిత్ర. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం; 2. భారత రాజ్యాంగం, రాజకీయాలు అవలోకనం; 3. సమాజ నిర్మాణం, అంశాలు, ప్రజా విధానాలు
పేపర్-3: ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్. 2.30 గంటలు. 150 ప్రశ్నలు (ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున), 150 మార్కులు.
సిలబస్: 1. భారత ఆర్థిక వ్యవస్థ: అంశాలు, సవాళ్లు; 2. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి; 3. అభివృద్ధి, మార్పు అంశాలు
పేపర్-4: తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. 2.30 గంటలు. 150 ప్రశ్నలు (ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున), 150 మార్కులు.
సిలబస్: 1. తెలంగాణ తొలి దశ -ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948-1970); 2. ఉద్యమ దశ (1971-1990); 3. తెలంగాణ ఏర్పాటు దశ, ఆవిర్భావం (1991-2014))
పార్ట్-బి: ఇంటర్వ్యూ-75 మార్కులు
గ్రూప్-3 సర్వీసులు (17)
సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, సీనియర్ ఆడిటర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిటర్, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అకౌంటెంట్ (ప్రభుత్వ లైఫ్ ఇన్సూరెన్స్), పే అండ్ అకౌంట్స్, ట్రెజరీస్, లోకల్ ఫండ్, సెక్రటేరియట్, ఫైనాన్స్, లా విభాగంలోని సబ్ సర్వీసు, వివిధ శాఖాధిపతుల మినిస్టీరియల్ సర్వీస్‌లోని ఈ కేడర్ పోస్టులు)
గ్రూప్-3 పరీక్షా విధానం
మొత్తం మార్కులు:
450
రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్)
పేపర్-1:
జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. 150 మార్కులు. 2.30 గంటలు
పేపర్-2: హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ. 2.30 గంటలు. 150 ప్రశ్నలు (ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున), 150 మార్కులు.
సిలబస్: 1. తెలంగాణ సాంఘిక సాంస్కృతిక చరిత్ర. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం; 2. భారత రాజ్యాంగం, రాజకీయాలు అవలోకనం; 3. సమాజ నిర్మాణం, అంశాలు, ప్రజా విధానాలు)
పేపర్-3: ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్. 2.30 గంటలు. 150 ప్రశ్నలు (ఒక్కో విభాగం నుంచి 50 చొప్పున), 150 మార్కులు.
సిలబస్: 1. భారత ఆర్థిక వ్యవస్థ-అంశాలు, సవాళ్లు; 2. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి; 3. అభివృద్ధి, మార్పు అంశాలు)
కంప్యూట‌ర్‌ ప‌రిజ్ఞానం (ప్రాక్టిక‌ల్ టైప్‌)
కంప్యూట‌ర్‌, దాని అనుబంధ సాఫ్ట్‌వేర్ల వినియోగం. స‌మ‌యం 30 నిమిషాలు. 50 మార్కులు
గ్రూప్-4 సర్వీసులు:
జూనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అకౌంటెంట్స్, జూనియర్ స్టెనోగ్రాఫర్స్, టైపిస్ట్స్, అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ తదితరాలు
గ్రూప్-4 పరీక్షా విధానం
మొత్తం మార్కులు:
300 (ఆబ్జెక్టివ్ టైప్)
1. జనరల్ నాలెడ్జ్: 150 మార్కులు
2. సెక్రెటేరియల్ ఎబిలిటీస్: 150 మార్కులు
కంప్యూట‌ర్‌ ప‌రిజ్ఞానం (ప్రాక్టిక‌ల్ టైప్‌)
కంప్యూట‌ర్‌, దాని అనుబంధ సాఫ్ట్‌వేర్ల వినియోగం. స‌మ‌యం 30 నిమిషాలు. 50 మార్కులు

తొలి విడత ఉద్యోగాల జాతరలో పోలీసు విభాగానికి తెలంగాణ సర్కారు పెద్దపీట వేసింది. అత్యధికంగా 9,058 పోస్టులను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనుంది. ఎస్‌ఐలు, కానిస్టేబుల్ పోస్టులతో పాటు ఫైర్ సర్వీసెస్ విభాగంలోని ఫైర్‌మెన్, డ్రైవర్ కమ్ ఆపరేటర్ పోస్టులు దీని పరిధిలోనే ఉన్నాయి.

స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా నియామ‌కాలు

శాఖ

కేటగిరీ

ఖాళీలు

హోం

ఎస్‌ఐ (ఎస్పీఎఫ్)

12

కానిస్టేబుల్

174

పోలీసు కానిస్టేబుల్ (ఏఆర్)

2,760

కానిస్టేబుల్ (ఏఆర్-సెంట్రల్ పోలీస్ లైన్)

56

కానిస్టేబుల్

1810

కానిస్టేబుల్ (టీఎస్‌ఎస్పీ-15వ పటాలం)

349

కానిస్టేబుల్ (టీఎస్‌ఎస్పీ-15వ పటాలం మినహా)

2,860

సబ్ ఇన్‌స్పెక్టర్ (సివిల్)

107

సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఆర్)

91

టీఎస్‌ఎస్‌పీ ఆర్‌ఎస్‌ఐ

288

సబ్ ఇన్‌స్పెక్టర్ (కమ్యూనికేషన్స్)

35

సబ్ ఇన్‌స్పెక్టర్ (పీటీఓ)

6

అగ్నిమాపక

ఫైర్‌మెన్

416

డ్రైవర్ ఆపరేటర్

85

స్టేషన్ ఫైర్ ఆఫీసర్

9

మొత్తం

9,058

తెలంగాణ విద్యుత్తు శాఖ పరిధిలో 2,681 ఇంజ‌నీర్ పోస్టుల‌ను ప్ర‌భుత్వం భ‌ర్తీ చేయ‌నుంది. భర్తీ ప్రక్రియను సంబంధిత విభాగాలే నిర్వహిస్తాయి. తెలంగాణ జెన్‌కో, తెలంగాణ ట్రాన్స్‌కో, సదరన్ డిస్కం, నార్తర్న్ డిస్కం అధ్వర్యంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజనీరు, సబ్ ఇంజనీరు పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు.

విద్యుత్ శాఖ‌లో భ‌ర్తీ చేయ‌నున్న పోస్టుల వివ‌రాలు

శాఖ

కేటగిరీ

ఖాళీలు

టీఎస్‌జెన్‌కో

అసిస్టెంట్ ఇంజనీర్

988

సబ్ ఇంజనీర్

92

టీఎస్‌ఎన్పీడీసీఎల్

అసిస్టెంట్ ఇంజనీర్

309

సబ్ ఇంజనీర్

314

టీఎస్‌ఎస్పీడీసీఎల్

అసిస్టెంట్ ఇంజనీర్

427

సబ్ ఇంజనీర్

153

టీఎస్ ట్రాన్స్‌కో

అసిస్టెంట్ ఇంజనీర్

224

సబ్ ఇంజనీర్

174

మొత్తం

2,681

Latest News