• 1,027 మందికి గ్రూప్-2 కొలువులు

    img.jpg

    రెండేళ్లుగా ఎదురు చూస్తున్న గ్రూప్-2 ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. వివాదాలు, న్యాయ సమస్యలతో ఇన్నాళ్లు ఆగిపోయిన పోస్టుల భర్తీ పూర్తయింది. 2015, 2016 సంవత్సరాల్లో జారీచేసిన గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,032 ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టగా అందులో 1,027 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులను ఎంపిక చేసింది. 5 పోస్టులకు అభ్యర్థులు లభించకపోవడంతో వాటిని భర్తీ చేయలేదు. Read more...

  • ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించి ఇండియన్ పాలిటీ, ఎకానమీలోని ముఖ్యాంశాలు తెలియజేయండి?

    img.jpg

    ఇండియన్ పాలిటీకి సంబంధించి స్టాక్ అంశాలతో పాటు సమకాలీన పరిణామాలపై దృష్టిసారించడం ముఖ్యం. రాజ్యాంగ రచన, పీఠిక, దాని తత్వం, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, పార్లమెంటు-శాసన వ్యవస్థ; న్యాయ వ్యవస్థ; కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, గవర్నర్, ముఖ్యమంత్రి తదితర అంశాలపై దృష్టిసారించాలి. రాజ్యాంగంలోని ముఖ్య అధికరణలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. పారిభాషిక పదాలు, ప్రధాన రాజ్యాంగ సవరణలు, ఎన్నికల వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. Read more...

Guidance
దేశంలో పేదరికం నిజంగానే తగ్గిందా! గ్రూప్స్ సిలబస్‌లో 'ఆర్థిక వ్యవస్థ- అభివృద్ధి' పేపర్‌లో దారిద్య్రం, నిరుద్యోగం అంశాలకు ప్రాధాన్యం కల్పించారు. Read more..
టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్.. గెలుపు బాట! ప్రస్తుతం లక్షలాది విద్యార్థుల లక్ష్యం... టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్! ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు అభ్యర్థులు... Read more..
న్యాయ సమీక్షాధికారం రాజ్యాంగంలో మౌలిక అంశం భారత రాజ్యాంగంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలకు... Read more..

టీఎస్పీఎస్సీ చరిత్ర, నిర్మాణం, విధులు

దేశంలోకెల్లా నూతనంగా ఏర్పడి, నియామకాల్లో సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకున్న పబ్లిక్ సర్వీస్ కమీషన్ టీఎస్పీఎస్సీ. ఇది ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సెక్షన్ 83 (2) కింద తెలంగాణ ఏర్పడిన రోజైన 2014 జూన్ 2 నుంచి అమల్లోకొచ్చింది. దీనికి చైర్మన్‌గా ప్రముఖ విద్యావేత్త, సీనియర్ జర్నలిస్టు, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ డీన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణిని నియమిస్తూ గవర్నర్ 2014 డిసెంబర్ 17న ఉత్తర్వులు జారీ చేశారు. చక్రపాణి డిసెంబర్ 18న బాధ్యతలు స్వీకరించారు.

Current Affairs

 
View All

General Knowledge

 
View All
Toppers Talk

ఒక పోస్టు నాదే అనుకుని చదివా
-గ్రూప్ 2 ఫస్ట్ ర్యాంకర్ ముప్పాళ్ల వెంకటేశ్వరరావు

గ్రూప్-2.. లక్షలాది మంది అభ్యర్థులు పోటీపడే పరీక్ష.. ఇంత పోటీని తట్టుకుని ఫస్ట్ ర్యాంక్ సాధించడమంటే ఆషామాషీ కాదు.

Read more..
FAQs
 
Latest News