ఏపీపీఎస్సీ పరీక్ష తేదీల్లో మార్పులు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) వివిధ పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది.
Edu news పరిపాలనా కారణాల వల్ల పరీక్ష తేదీలను మార్చినట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఏకే మౌర్య సెప్టెంబర్ 27నవిడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

మారిన పరీక్షల వివరాలు..
పరీక్ష పేరు మారిన తేదీ
అసిస్టెంట్ బీసీ/సోషల్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ నవంబర్ 4, నవంబర్ 5
ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్లు నవంబర్ 5, నవంబర్ 6
ఏపీ మైనింగ్ సర్వీస్ రాయల్టీ ఇన్‌స్పెక్టర్స్ నవంబర్ 5
హైడ్రాలజీ టెక్నికల్ అసిస్టెంట్లు ఏపీ సైనిక్ వెల్ఫేర్ ఆర్గనైజర్లు నవంబర్ 26
Tags:
APPSC Different Exams APPSC Secretary AK Mourya Exam Schedule
Published on 9/28/2019 2:08:00 PM

Related Topics