• గ్రూప్‌–2 మెయిన్స్‌ ఫైనల్‌ కీ విడుదల

  img.jpg

  సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 982 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన గ్రూప్‌–2 మెయిన్స్‌ ఫైనల్‌ ‘కీ’ని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) ఆగస్టు 31న విడుదల చేసింది.
  Read more...

 • APPSC Group II Mains AP & Indian Economy Online Tests - EM

  img.jpg

  3 Grand Tests Contain 450 Questions.
  Read more...

 • పంచాయతీ సెక్రెటరీ కటాఫ్ 45 - 55?

  img.jpg

  పంచాయతీ సెక్రెటరీ ఉద్యోగాలకు రావ్యాప్తంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-3 ప్రిలిమినరీ పరీక్ష ఏప్రిల్ 23న ముగిసింది. మొత్తం 1055 పోస్టులకు 5.66 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 3.67 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు.
  రెండ్రోజుల్లో ఆధికారిక కీ ని విడుదల చేయడంతో పాటు దానిపై అభ్యంతరాలను స్వీకరించి త్వరలోనే ఫలితాలు విడుదల చేస్తామని కమీషన్ కార్యదర్శి వైవీఎస్‌టీ సాయి తెలిపారు.
  Read more...

 • APPSC Panchayat Secretary Screening Test Guidance by B Krishna Reddy

  img.jpg

  Guidance program on how to prepare for the exam, what books to follow and how to get good marks in the Screening Test was conducted and B Krishna Reddy has provided his valuable suggestions to candidates preparing for Panchayat Secretary Exam.
  Read more...

Guidance
గ్రూప్స్.. బంగారు గని భూగోళ శాస్త్రం గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల్లో జనరల్ స్టడీస్ (పేపర్-1) అత్యంత కీలకమైంది. Read more..
పటిష్ట వ్యూహంతో పక్కా ఫలితం జనరల్ స్టడీస్‌లో ఇండియన్ పాలిటీ విభాగానిది ప్రత్యేక స్థానం. Read more..
కరెంట్ అఫైర్స్‌పై పట్టు జాబ్‌కు తొలిమెట్టు వర్తమాన వ్యవహారాలు (కరెంట్ అఫైర్స్).. ఉద్యోగార్థుల విజయానికి కీలక అస్త్రాలు! Read more..

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చరిత్ర, నిర్మాణం, విధులు

చరిత్ర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు ఆంధ్రరాష్ట్రంలో ఆంధ్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్, హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అనే రెండు సంస్థలు వేరువేరుగాఉద్యోగ నియామకాలు చేపట్టేవి. ఆంధ్రరాష్ట్రం, హైదరాబాద్‌లు కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (Andhra Pradesh Public Service Commission) ఏర్పాటైంది. ఇది 1956 నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది.

Current Affairs

View All

General Knowledge

View All
Toppers Talk

ఒక పోస్టు నాదే అనుకుని చదివా
-గ్రూప్ 2 ఫస్ట్ ర్యాంకర్ ముప్పాళ్ల వెంకటేశ్వరరావు

గ్రూప్-2.. లక్షలాది మంది అభ్యర్థులు పోటీపడే పరీక్ష.. ఇంత పోటీని తట్టుకుని ఫస్ట్ ర్యాంక్ సాధించడమంటే ఆషామాషీ కాదు.

Read more..
New Syllabus
 
 • గ్రూప్ - I : EM | TM
 • గ్రూప్ - II : EM | TM
 • గ్రూప్ - III : EM | TM
 • గ్రూప్ - IV : EM | TM
 • ఏఈఈ
FAQs
 
Latest News