Prelims

ప్రిలిమ్స్ పేపర్-1కు ఎలా సిద్ధం కావాలి? ఏయే అంశాల గురించి చదువుకోవాలి?
ఇందులో జాతీయ, అంతర్జాతీయ ముఖ్య సంఘటనలు, భారత దేశ చరిత్ర, స్వాతంత్య్రోద్యమంలో ముఖ్య సంఘటనలు; భారత్‌, ప్రపంచ భూగోళం(నైసర్ఘిక, సాంఘిక, ఆర్థిక); భారత రాజనీతి, ప్రభుత్వం, రాజ్యాంగం, రాజకీయ విధానం...

Application Know How

దరఖాస్తు నింపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు?
పుట్టిన తేదీ సరిగా రాయాలి. ఎందుకంటే.. ఒకసారి మీ పుట్టిన తేదీని యూపీఎస్‌సీ పరీక్షలో పేర్కొంటే అది ఎప్పటికీ మారదు. మీరు యూపీఎస్‌సీ నిర్వహించే ఏ పరీక్ష రాసినా.. మొదటిసారి మీరిచ్చిన పుట్టిన తేదీనే పరిగణలోకి తీసుకుంటారు....

Writing Skills

సమాధానాలు రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రశ్నలోని పదాలను ఎలా ఆకళింపు చేసుకోవాలి? ఏ పదానికి ఎలా సమాధానం రాయాలి?
Explain, Enumerate, Analyse, Critically Analyse, Comment, Describe లాంటి పదాలు ప్రశ్నల్లో తరచూ కనిపిస్తాయి. ఈ పదాలు రాయబోయే సమాధానానికి దిక్సూచి లాంటివి...

Book Info

సివిల్స్ అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ అందులోనూ జనరల్ స్టడీస్, ఆప్షనల్స్, ఎస్సే... ఇలా భిన్న సబ్జెక్టులు ఉంటాయి కదా. చాలా పుస్తకాలు చదవాలేమో?
చదివిందే పదిసార్లు చదవడం విజయ రహస్యం. ఇలా చేయడం వల్ల కొత్త ఆలోచనలు వచ్చి ఆ అంశాన్ని అన్ని కోణాల్లోనూ సృ్పశించడానికి/విశ్లేషించడానికి సాధ్యపడుతుంది...