ఆగస్టు 8, 9, 10 తేదీల్లో ఇంజనీరింగ్ స్పాట్ అడ్మిషన్లు!

సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఎంసెట్ కన్వీనర్ కోటాలో మిగిలిపోయిన దాదాపు 20 వేల ఇంజనీరింగ్ సీట్లలో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లను నిర్వహించేందుకు తెలంగాణ ప్రవేశాల కమిటీ కసరత్తు చేస్తోంది.
Edu newsఆగస్టు 8, 9, 10 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించేందుకు చర్యలు చేపడుతోంది. దీనికి సంబంధించిన ప్రకటన ఒకట్రెండు రోజుల్లో జారీ చేసే అవకాశం ఉంది.
Published on 8/6/2019 4:08:00 PM

Related Topics