‘ఎస్‌ఐ’ ఉద్యోగాల భర్తీకి భారీగా నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో..ముందు నుంచే ప్రిపరేషన్ ప్లాన్ ఇలా..?


ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే...భారీగా ‘ఎస్‌ఐ’ పోస్టులభర్తీకి నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో... ముందు నుంచే ప్రిపరేషన్ కావడం ఎలా..?
  • ఈ సారి స్పష్టమైన లక్ష్యంతో... ఎస్‌ఐ ఉద్యోగం కొట్టడం ఎలా?
  • ఎస్‌ఐ పరీక్షలకు ఎలాంటి మెటీరియల్ సెలక్ట్ చేసుకోవాలి ?
  • మూడు,నాలుగు నెలల నుంచే ప్రిపరేషన్ సాగిస్తే జాబ్ సాధించవ చ్చా?
  • ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ మార్కులు వస్తాయి?
  • కీలకమైన అర్థమెటిక్, రీజనింగ్ విభాగాల్లో అత్యధిక మార్కులు సాధించేందుకు మార్గాలు..
  • ‘ఎస్‌ఐ’ పోస్టు కొట్టాలంటే కోచింగ్ తప్పనిసరా...కాదా?
  • ‘ఎస్‌ఐ’ పోస్టుకు కావాల్సిన శారీరక ప్రమాణాలు
  • జాబ్ రాకపోవడానికి ప్రధాన కారణం...?
  • ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది?
  • ఏ క్యాస్ట్ కు ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగంవస్తుంది?
  • ఫిజికల్ ఈవెంట్స్‌లో విజయం సాధించాలంటే ఎలా ?



‘ఎస్‌ఐ’ పరీక్షలకు సంబంధించిన పాత ప్రశ్నాపత్రాల, మోడల్ పేపర్స్, సబ్జెక్ట్ వైజ్ సిలబస్,గెడైన్స్ మొదలైన పూర్తి సమాచారం కోసం కింద లింక్ ను క్లిక్ చేయండి.
https://www.sakshieducation.com/AP-Police/Index.html
Published on 10/23/2019 6:41:00 PM
టాగ్లు:
How to Prepare SI Posts exams Sub inspector Exam Syllabus SI Posts Preparation Tips SI posts video guidance Malyadri sirSI posts video guidance SI Posts Reference Books SI posts notification

Related Topics