త్వరలో 13,500 పోలీసు పోస్టుల భర్తీకి చర్యలు: సుచరిత


సాక్షి, అమరావతి : గతేడాది డిసెంబర్‌ నాటికి పోలీసు శాఖలో 13,500 ఖాళీలు ఉన్నాయని వాటిని త్వరలోనే భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు.
Edu newsఅలాగే, విద్యాలయాల్లో ర్యాగింగ్‌ నిరోధానికి కార్యాచరణ చేపట్టామన్నారు. రాష్ట్ర విభజనానంతరం కేంద్ర ప్రభుత్వం ఏపీకి నాలుగు బెటాలియన్లు ఇచ్చిందని, వాటిలో ఒకటి మహిళలతోను, మరొకటి గిరిజనులతో ఏర్పాటుచేస్తామని మంత్రి చెప్పారు.
Published on 6/26/2019 2:48:00 PM
టాగ్లు:
AP police jobs ap police jobs requirement mekathoti sucharitha 13500 police jobs in AP

Related Topics