Study Material
Don't Miss
Exam Resources
బ్యాంకు ఉద్యోగం - సాధ‌న‌తో సాధ్యం
ఎస్‌బీఐ పీఓ ప్రిపరేషన్ టిప్స్
బ్యాంకు ఉద్యోగమంటే సుస్థిర భవిషత్తుకు మార్గం సుగమం చేసే గొప్ప అవకాశం. గత నాలుగేళ్లుగా అత్యధికంగా ఉద్యోగులను నియమించుకున్న రంగాల్లో బ్యాంకింగ్‌ది ప్రథమ స్థానం. వీటిలో క్లర్కు, ప్రొబేషనరి ఆఫీసర్, స్పెషలిస్టు ఆఫీసర్ల వంటి ఉద్యోగ నియామకాలు జరుగుతాయి. క్లర్కుగా చేరి బ్యాంక్ చైర్మన్ స్థాయికి ఎదిగిన వారూ ఉన్నారు. నిజాయితీ, పనిపట్ల శ్రద్ధ, అంకిత భావం ఉంటే సాఫీగా సాగే తిరుగులేని కెరీర్ బ్యాంకింగ్. సాధారణ డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఎ ఎంసీఎ, ఎంటెక్, ఇలా చదువేదైనా బ్యాంకు ఉద్యోగం అంటే దరఖాస్తులు వెల్లువెత్తుతాయి.
Exam Dates
Web Portals